Home » iPod touch
Apple Security Flaws Fix : ఐఫోన్, మ్యాక్ డివైజ్ యూజర్లకు ఆపిల్ వార్నింగ్ ఇచ్చింది. ఐఫోన్, మ్యాక్, ఐప్యాడ్ యూజర్లను కొత్త అప్ డేట్ డౌన్ లోడ్ చేసుకోమని ఆపిల్ సూచిస్తోంది. ఆపిల్ డివైజ్‌ల్లో రెండు డేంజరస్ బగ్స్ ఉన్నాయని గుర్తించింది.