Home » IPS Kanthi Rana Tata
ముంబై నటి కాదంబరి జెత్వానీ కేసులో పోలీసు అధికారులపై వేటు పడింది.
ఇప్పటికే ఇబ్రహీంపట్నం సీఐ ముత్యాల సత్యనారాయణ, అప్పటి విజయవాడ వెస్ట్ ఏసీపీగా పని చేసిన హనుమంతరావుపై సస్పెన్షన్ విధిస్తూ డీజీపీ ఉత్తర్వులు ఇచ్చారు.