Home » IPS officers transferred
AP IPS Transfer : ఏపీలో పలువురు ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. రాష్ట్రంలో మొత్తం 30 మంది ఐపీఎస్లకు బదిలీలు, పోస్టింగ్లు ఇస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
అనంతపురం రేంజ్ డీఐజీగా ఆర్ఎన్.అమ్మిరెడ్డి, సెబ్ డీఐజీగా ఎమ్.రవి ప్రకాశ్, ఏపీఎస్పీ డీఐజీగా బి.రాజకుమారి, డీజీపీ ఆఫీస్ అడ్మిన్ డీఐజీగా సర్వశ్రేష్ట త్రిపాఠిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.