Home » IQAir
కాలుష్యంలో ప్రపంచంలో 8వ స్థానంలో భారత్ ఉంది ప్రపంచ వ్యాప్తంగా 100 పొల్యూటెడ్ సిటీల్లో 65 మన దేశంలోనే ఉన్నాయని రిపోర్టు వెల్లడించింది.
పాకిస్థాన్ లోని లాహోర్ నగరం ఢిల్లీని మించిపోయింది.ప్రపంచలోనే అత్యంత కాలుష్య నగరంగా లాహోర్ తొలిస్థానంలో ఉంది.