Home » iQOO 11 5G
Best Phones in India : కొత్త ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? ఈ డిసెంబర్ 2023లో భారత మార్కెట్లో రూ. 50వేల లోపు కొనుగోలు చేయగల అత్యుత్తమ స్మార్ట్ఫోన్ల జాబితాను మీకోసం అందిస్తున్నాం. ఇందులో మీకు నచ్చిన ఫోన్ ఎంచుకుని కొనేసుకోవచ్చు.
iQoo 11 5G Discount : అమెజాన్ ఇండియా సేల్‌లో ఐక్యూ 11 5G ఫోన్ కొనుగోలుపై రూ. 10వేలు తగ్గింపు ధరతో సొంతం చేసుకోవచ్చు. రూ. 3వేల కన్నా విలువైన వివో టీడబ్ల్యూఎస్ ఎయిర్ ఇయర్‌బడ్‌లను కూడా ఉచితంగా పొందవచ్చు.
iQOO 11 5G : చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం ఐక్యూ (iQOO 11 5G) త్వరలో చైనాలో లాంచ్ కానుంది. అందిన లీక్‌ల ప్రకారం.. ఈ డివైజ్ చైనా మార్కెట్లో నవంబర్ లేదా డిసెంబర్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. అయితే లాంచ్‌కు ముందు.. డిజిటల్ చాట్ స్టేషన్ ద్వారా కొన్ని స్పెసిఫికేషన్