Home » iQoo 11 series launch in India on January 10
iQoo 11 Series : ప్రముఖ చైనా స్మార్ట్ఫోన్ దిగ్గజం ఐక్యూ (iQoo) నుంచి కొత్త స్మార్ట్ఫోన్ రాబోతోంది. అదే.. iQoo 11 సిరీస్ (iQoo Series) భారతీయ మార్కెట్లోకి లాంచ్ అయ్యేందుకు రెడీగా ఉంది.