iQOO 11 First Sale in India : ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఫోన్గా పేరొందిన iQOO 11 రెండు రోజుల క్రితమే భారత మార్కెట్లో లాంచ్ అయింది.
New iQoo 11 Series : ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం Vivo సబ్-బ్రాండ్ iQoo మొదటి Qualcomm స్నాప్డ్రాగన్ 8 Gen 2 చిప్సెట్-ఆధారిత iQoo 11 సిరీస్ను డిసెంబర్ 2న లాంచ్ చేయనున్నట్టు ప్రకటించింది. ఈ స్మార్ట్ఫోన్ మొదట మలేషియాలో లాంచ్ కానుంది.