Home » iQoo 12 5G
Best Flagship Mobile Phones : ఈ జాబితాలో వన్ప్లస్ 12 5జీ ఫోన్ సహా ఐఫోన్ 15ప్రో, ఐఫోన్ 15ప్రో మ్యాక్స్, షావోమీ 14 5జీ, ఐక్యూ 12 5జీ ఫోన్లు ఉన్నాయి. ఇందులో మీకు నచ్చిన ఫోన్ ఎంచుకుని కొనేసుకోండి.
Amazon Great Republic Day Sale : అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ సమయంలో ప్రీమియం స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లను అందిస్తుంది. హానర్ 90, వన్ప్లస్ 11ఆర్ 5జీ, ఐక్యూ 12 5జీ, మోటోరోలా రెజర్ 40 అల్ట్రా, ఆపిల్ ఐఫోన్ 13పై డిస్కౌంట్లను పొందవచ్చు.
Best Phones in India : ఈ జనవరి 2024లో భారత మార్కెట్లో రూ. 50వేల లోపు కొనుగోలు చేయగల అత్యుత్తమ స్మార్ట్ఫోన్ల జాబితాను మీకోసం అందిస్తున్నాం. ఇందులో మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి.
iQoo 12 5G Launch : కొత్త ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? ఐక్యూ నుంచి 12 5జీ మోడల్ భారత మార్కెట్లో ఈరోజు (డిసెంబర్ 12)న లాంచ్ కానుంది. లైవ్ స్ట్రీమ్ ఎలా చూడాలి, ధర, స్పెసిఫికేషన్స్ వివరాలు ఇలా ఉన్నాయి.
iQoo 12 5G Price Leak : భారత మార్కెట్లోకి ఐక్యూ నుంచి సరికొత్త ఐక్యూ 12 5జీ ఫోన్ వచ్చేస్తోంది. ఈ నెల 12న లాంచ్ కానుండగా ధర వివరాలు లీకయ్యాయి. ప్రీ-బుకింగ్ ఓపెన్ అయ్యాయి.
iQoo 12 5G Launch : ఐక్యూ 12 5G ఫోన్ వచ్చేస్తోంది. ఈ ఫ్లాగ్షిప్ ఫోన్ డిసెంబర్ 12న భారత మార్కెట్లో లాంచ్ కానుంది. అంతకంటే ముందుగానే అమెజాన్ మైక్రోసైట్లో ఈ ఫోన్ ప్రత్యక్షమైంది.