Home » iQOO 12 Launch Date
iQOO 12 Launch : కొత్త ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? అయితే, ఇదే బెస్ట్ టైమ్.. భారత మార్కెట్లోకి ఐక్యూ 12 ఫోన్ వచ్చేసింది. క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్‌తో వచ్చిన ఫస్ట్ స్మార్ట్‌ఫోన్ ఇదే.. పూర్తి వివరాలను ఓసారి పరిశీలిద్దాం..