-
Home » iQOO 12 Photos leak
iQOO 12 Photos leak
కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? ఐక్యూ 12 ఫోన్ వచ్చేస్తోంది.. నవంబర్ 7నే లాంచ్..!
October 28, 2023 / 09:15 PM IST
iQOO 12 Photos Leak : ఐక్యూ 12 ఫోన్ త్వరలో భారత మార్కెట్లోకి రానుంది. ఐక్యూ 12 మోడల్ అధికారికంగా కనిపించే ఫొటోలు Weiboలో లీక్ అయ్యాయి. షెడ్యూల్ ప్రకారం.. ఈ కొత్త ప్రీమియం ఫోన్ నవంబర్ 7న లాంచ్ కానుంది.