Home » iQoo 12 Pro Models
iQoo 12 5G Launch : ఐక్యూ 12 5G ఫోన్ వచ్చేస్తోంది. ఈ ఫ్లాగ్షిప్ ఫోన్ డిసెంబర్ 12న భారత మార్కెట్లో లాంచ్ కానుంది. అంతకంటే ముందుగానే అమెజాన్ మైక్రోసైట్లో ఈ ఫోన్ ప్రత్యక్షమైంది.