Home » iQOO 13 Features
iQOO 13 First Sale : ఐక్యూ 13 ఫోన్ సేల్ డిసెంబర్ 11న మధ్యాహ్నం ప్రారంభమవుతుంది. ఈ ఫోన్ నార్డో గ్రే, లెజెండ్ అనే రెండు కలర్ ఆప్షన్లలో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.
iQOO 13 Design Leak : రాబోయే ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్‌గా ఐక్యూ 13 త్వరలో లాంచ్ చేయనుందని భావిస్తున్నారు. కంపెనీ ఇప్పటికే ఈ హ్యాండ్సెట్ కొన్ని స్పెసిఫికేషన్లను ఆన్లైన్లో రివీల్ చేసింది.