-
Home » iQOO 16
iQOO 16
గేమింగ్ కింగ్‌కు కొత్త అవతారం.. ట్రిపుల్ కెమెరాలతో దుమ్మురేపనున్న ఐక్యూ ఫోన్
September 12, 2026 / 08:07 PM ISTiQOO 16 Phone : ఐక్యూ స్మార్ట్‌ఫోన్‌లో 100x వరకు డిజిటల్ జూమ్, ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్ ఉంది. ప్రైమరీ కెమెరా, అల్ట్రా-వైడ్ కెమెరా, పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ఉన్నాయి. పూర్తి వివరాలివే..
వావ్.. ఐక్యూ నుంచి 2 ఖతర్నాక్ ఫోన్లు.. ఫీచర్లు చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే.. లాంచ్ ఎప్పుడంటే?
August 21, 2026 / 02:39 PM ISTiQOO 16 Phones : ఐక్యూ 16లో ఎఫ్/1.68 అపర్చర్‌తో 50MP ప్రైమరీ కెమెరా, ఎఫ్/2.0 అపర్చర్‌తో 50MP అల్ట్రా-వైడ్ కెమెరా, 50MP పెరిస్కోప్ కెమెరా ఉంటాయని అంచనా. పూర్తి ఫోన్ వివరాలివే..
వావ్.. కొత్త ఐక్యూ 16 ఫ్లాగ్షిప్ ఫోన్ వచ్చేస్తోంది.. కెమెరా ఫీచర్లపై భారీ అంచనాలివే..!
August 16, 2026 / 10:26 PM ISTiQOO 16 Launch : రాబోయే స్మార్ట్‌ఫోన్ అద్భుతమైన పర్ఫార్మెన్స్, గేమింగ్ ఫీచర్లతో వస్తుందని భావిస్తున్నారు. హీట్ కంట్రోల్ కోసం ఐక్యూ 16లో రీడిజైన్ థర్మల్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉండొచ్చు.
ఐక్యూ 16తో అదిరిపోయే కొత్త మినీ టాబ్లెట్.. ఫీచర్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
July 19, 2026 / 07:32 PM ISTiQOO Mini Tablet : ఐక్యూ నుంచి ఐక్యూ 16 ఫోన్‌తో పాటు మినీ టాబ్లెట్ కూడా లాంచ్ కాబోతుంది. ఐక్యూ 16తో పాటు ఈ టాబ్లెట్‌ను కంపెనీ రిలీజ్ చేయనున్నట్టు తెలుస్తోంది. పూర్తి…