Home » iQoo 9 SE Price Cut
iQoo 9 SE Price Cut : కొత్త ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? భారత మార్కెట్లో (Vivo) సబ్-బ్రాండ్ iQoo కొత్త మోడల్ iQoo 9 SE ధరను తగ్గించింది. 8GB RAM మోడల్ రూ. 33,990 ప్రారంభ ధరతో గత ఏడాది ఫిబ్రవరిలో లాంచ్ అయింది.