Home » iQOO 9T Specifications
iQOO 9T Discount : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం (iQOO) నుంచి భారత మార్కెట్లో iQOO 9T స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయింది. ఇప్పుడు ఈ (iQOO 9T) స్మార్ట్‌ఫోన్‌పై రూ. 50వేల లోపు ధరలో అందుబాటులో ఉంది. రెండు నెలల క్రితమే భారత మార్కెట్లో లాంచ్ అయింది.