Home » iQOO Neo 6
iQOO Neo 6 Price Cut : కొత్త మిడ్-రేంజ్ ఫోన్ కోసం చూస్తున్నారా? ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon) మిడ్-రేంజ్ డివైజ్‌లపై అనేక డీల్‌లు, భారీ డిస్కౌంట్లను అందిస్తోంది.
భారత మార్కెట్లోకి కొత్త iQOO Neo 6 సిరీస్ ఫోన్ వచ్చింది. మరో స్మార్ట్ ఫోన్ మేకర్ OnePlus Nord 2T 5G లాంచింగ్ తర్వాత.. iQOO Neo 6 భారత మార్కెట్లో భారీ డిస్కౌంట్ ఆఫర్ అందిస్తోంది.
పోకో నుంచి 5G ఫోన్ త్వరలో రాబోతోంది. భారత మార్కెట్లోకి Poco F4 ఫోన్ లాంచ్ కానుంది. అధికారిక లాంచ్‌కు ముందే కొన్ని కీలక స్పెసిఫికేషన్లు లీకయ్యాయి.
iQOO Neo 6 : భారత మార్కెట్లోకి iQOO నుంచి ఫస్ట్ నియో సిరీస్ లాంచ్ అయింది. iQOO Neo 6 స్మార్ట్ ఫోన్ 5G సపోర్టుతో వస్తుంది. iQOO Neo 6 మిడిల్-రేంజ్‌తో వచ్చింది.
iQOO Neo 6 Smartphone : ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం IQOO నుంచి కొత్త 5G ఫోన్ వస్తోంది. మిడ్ రేంజ్ డివైజ్ Neo 6 మార్కెట్లోకి తీసుకొస్తోంది. భారత మార్కెట్లో మే 31న iQOO Neo 6 5G స్మార్ట్ ఫోన్ లాంచ్ కానుంది.