Home » iQOO Neo 7 Bank Offers
iQOO Neo 7 Price Cut : కొత్త ఫోన్ కొంటున్నారా? ఐక్యూ నియో 7 ఫోన్ ధర భారీగా తగ్గింది. 8ర్యామ్ /128జీబీ స్టోరేజ్ వేరియంట్‌కు రూ. 3వేలు ధర తగ్గింపు, 12జీబీ ర్యామ్ /256జీబీ స్టోరేజ్ వేరియంట్‌కు రూ. 4వేలు ధర తగ్గింపు అందిస్తుంది.