-
Home » iQOO Neo 7 Pro India launch
iQOO Neo 7 Pro India launch
iQOO Neo 7 Pro India : భారత్‌కు ఐక్యూ నియో 7 ప్రో వచ్చేస్తోంది.. జూలై 4నే లాంచ్.. ధర ఎంత ఉండొచ్చుంటే?
June 22, 2023 / 08:53 PM IST
iQOO Neo 7 Pro India : ఐక్యూ నియో 7 ప్రో జూలై 4న భారత మార్కెట్లో లాంచ్ కానుంది. ఈ కొత్త 5G ఫోన్‌కు వెనుక భాగంలో లెదర్ ఫినిషింగ్ ఉంటుంది. ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో రానుంది.