-
Home » iQOO Neo 7 Pro launch
iQOO Neo 7 Pro launch
iQOO Neo 7 Pro Launch : అద్భుతమైన ఫీచర్లతో ఐక్యూ నియో 7 ప్రో వచ్చేసింది.. ధర ఎంతో తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు..!
July 4, 2023 / 03:59 PM IST
iQOO Neo 7 Pro Launch : ఐక్యూ నుంచి సరికొత్త నియో 7 ప్రో మోడల్ లాంచ్ అయింది. స్నాప్ డ్రాగన్ 8 ప్లస్ జనరేషన్ 1తో భారత మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది.
iQOO Neo 7 Pro India Launch : జూలై 4న ఐక్యూ నియో 7 ప్రో వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే కీలక ఫీచర్లు లీక్.. ధర ఎంత ఉండొచ్చుంటే?
June 19, 2023 / 07:59 PM IST
iQOO Neo 7 Pro India Launch : ఐక్యూ (iQOO) నియో 7 ప్రో నథింగ్ ఫోన్ (2)కి పోటీగా వస్తోంది. వచ్చే నెలలో భారత మార్కెట్లో ఎంట్రీ ఇవ్వనుంది.
iQOO Neo 7 Pro : 50MP కెమెరాతో ఐక్యూ నియో 7 ప్రో వచ్చేస్తోంది.. జూలై 4నే లాంచ్.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?
June 9, 2023 / 04:21 PM IST
iQOO Neo 7 Pro : గత ఏడాదిలో చైనాలో లాంచ్ అయిన నియో 7 రేసింగ్ ఎడిషన్ రీబ్యాడ్జ్ వెర్షన్‌గా వస్తోంది. ఈ ఫోన్ iQOO నియో 7 ప్రో Snapdragon 8+ Gen 1 SoC ద్వారా పవర్ అందిస్తుంది.