-
Home » iQOO Neo 7 Pro launch in India
iQOO Neo 7 Pro launch in India
iQOO Neo 7 Pro Launch : అద్భుతమైన ఫీచర్లతో ఐక్యూ నియో 7 ప్రో వచ్చేసింది.. ధర ఎంతో తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు..!
July 4, 2023 / 03:59 PM IST
iQOO Neo 7 Pro Launch : ఐక్యూ నుంచి సరికొత్త నియో 7 ప్రో మోడల్ లాంచ్ అయింది. స్నాప్ డ్రాగన్ 8 ప్లస్ జనరేషన్ 1తో భారత మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది.