Home » iQOO Neo 7 specifications
iQOO Neo 7 Launch : కొత్త స్మార్ట్ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? భారత మార్కెట్లోకి iQOO Neo 7 ఫోన్ లాంచ్ అయింది. గత ఏడాదిలో iQOO Neo 6 వెర్షన్ మాదిరిగానే కొత్త iQOO స్మార్ట్ఫోన్ కనిపిస్తుంది. ఈ ఫోన్ బరువు (193 గ్రాములు) ఉంది.
iQOO Neo 7 Launch India : ప్రముఖ చైనా స్మార్ట్ఫోన్ దిగ్గజం ఐక్యూ (iQOO) నియో 7 ఫిబ్రవరి 16న భారత మార్కెట్లో అధికారికంగా లాంచ్ కానుంది. 2023 మొదటి వారాల్లో రూ. 30వేల లోపు మిడ్-రేంజ్ 5G ఫోన్లను మార్కెట్లోకి లాంచ్ చేసింది.