Home » iQOO Neo 9 Pro Launch
iQOO Neo 9 Pro Launch : భారత్‌కు ఐక్యూ నియో 9 ప్రో కొత్త ఫోన్ వచ్చేసింది. ఈ హ్యాండ్సెట్ అద్భుతమైన ఫీచర్లతో పాటు 5160ఎంఎహెచ్ బ్యాటరీ, 50ఎంపీ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
iQOO Neo 9 Pro Launch : భారత మార్కెట్లో ఈ నెల 22న ఐక్యూ నియో 9 ప్రో లాంచ్ కానుంది. రాబోయే ఐక్యూ నియో ఫోన్ ధర రూ. 40వేల లోపు ఉంటుంది. అమెజాన్ కూడా చాలా స్పెషిఫికేషన్లను వెల్లడించింది. పూర్తి వివరాలివే
iQOO Neo 9 Pro pre-orders : భారత మార్కెట్లో ఫిబ్రవరి 22న ఐక్యూ నియో 9 ప్రో మోడల్ లాంచ్ కానుంది. ఫిబ్రవరి 8 నుంచి ప్రీ-ఆర్డర్లు ప్రారంభమవుతాయి. లాంచ్‌కు ముందు డివైజ్ కొనుగోలు చేసేవారు అధికారిక వెబ్సైట్ ద్వారా ముందస్తుగా బుక్ చేసుకోవచ్చు.
iQOO Neo 9 Pro : అతి త్వరలో ఐక్యూ నియో 9 ప్రో భారత మార్కెట్లో లాంచ్ కానుంది. ఈ డివైజ్ ఏయే ఫీచర్లతో రానుందో కంపెనీ టీజర్‌ను కూడా రిలీజ్ చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. అవేంటో ఓసారి లుక్కేయండి.