Home » iQOO Neo 9 Pro pre orders
iQOO Neo 9 Pro pre-orders : భారత మార్కెట్లో ఫిబ్రవరి 22న ఐక్యూ నియో 9 ప్రో మోడల్ లాంచ్ కానుంది. ఫిబ్రవరి 8 నుంచి ప్రీ-ఆర్డర్లు ప్రారంభమవుతాయి. లాంచ్కు ముందు డివైజ్ కొనుగోలు చేసేవారు అధికారిక వెబ్సైట్ ద్వారా ముందస్తుగా బుక్ చేసుకోవచ్చు.