Home » iQoo Neo 9 Pro Price
Amazon Prime Day Sale : ఐక్యూ నియో 9ప్రో 8జీబీ ర్యామ్/128జీబీ స్టోరేజ్ వేరియంట్‌కు రూ. 35,999, 8జీబీ ర్యామ్/256జీబీ స్టోరేజ్ వేరియంట్‌కు రూ. 37,999, 12జీబీ ర్యామ్/256జీబీ స్టోరేజ్ వేరియంట్‌కి రూ. 39,999 ధరతో వస్తుంది.
iQOO Neo 9 Pro Launch : భారత్‌కు ఐక్యూ నియో 9 ప్రో కొత్త ఫోన్ వచ్చేసింది. ఈ హ్యాండ్సెట్ అద్భుతమైన ఫీచర్లతో పాటు 5160ఎంఎహెచ్ బ్యాటరీ, 50ఎంపీ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
iQOO Neo 9 Pro Launch : భారత మార్కెట్లో ఈ నెల 22న ఐక్యూ నియో 9 ప్రో లాంచ్ కానుంది. రాబోయే ఐక్యూ నియో ఫోన్ ధర రూ. 40వేల లోపు ఉంటుంది. అమెజాన్ కూడా చాలా స్పెషిఫికేషన్లను వెల్లడించింది. పూర్తి వివరాలివే
iQoo Neo 9 and Pro Series Launch : అద్భుతమైన కెమెరాలు, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు, భారీ బ్యాటరీ వంటి ఆకర్షణీయమైన ఫీచర్లతో ఐక్యూ నుంచి సరికొత్త మోడల్ ఫోన్లు ఐక్యూ నియో 9, ఐక్యూ నియో 9 ప్రో సిరీస్ ఫోన్లు లాంచ్ అయ్యాయి.