-
Home » iQOO Neo 9 Pro specifications
iQOO Neo 9 Pro specifications
అమెజాన్ ప్రైమ్ డే సేల్.. ఐక్యూ నియో 9ప్రోపై భారీ డిస్కౌంట్.. ఈ డీల్ ఎలా పొందాలంటే?
Amazon Prime Day Sale : ఐక్యూ నియో 9ప్రో 8జీబీ ర్యామ్/128జీబీ స్టోరేజ్ వేరియంట్‌కు రూ. 35,999, 8జీబీ ర్యామ్/256జీబీ స్టోరేజ్ వేరియంట్‌కు రూ. 37,999, 12జీబీ ర్యామ్/256జీబీ స్టోరేజ్ వేరియంట్‌కి రూ. 39,999 ధరతో వస్తుంది.
భారత్‌లో ఐక్యూ నియో 9 ప్రో ఫోన్ లాంచ్.. ఫీచర్లు అదుర్స్, ధర ఎంతంటే?
iQOO Neo 9 Pro Launch : భారత్‌కు ఐక్యూ నియో 9 ప్రో కొత్త ఫోన్ వచ్చేసింది. ఈ హ్యాండ్సెట్ అద్భుతమైన ఫీచర్లతో పాటు 5160ఎంఎహెచ్ బ్యాటరీ, 50ఎంపీ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఐక్యూ నియో 9 ప్రో ఫోన్ వచ్చేస్తోంది.. ధర, స్పెషిఫికేషన్లు లీక్..!
iQOO Neo 9 Pro Launch : భారత మార్కెట్లో ఈ నెల 22న ఐక్యూ నియో 9 ప్రో లాంచ్ కానుంది. రాబోయే ఐక్యూ నియో ఫోన్ ధర రూ. 40వేల లోపు ఉంటుంది. అమెజాన్ కూడా చాలా స్పెషిఫికేషన్లను వెల్లడించింది. పూర్తి వివరాలివే
ఐక్యూ నియో 9 ప్రో లాంచ్ డేట్ తెలిసిందోచ్.. ప్రీ-ఆర్డర్ వివరాలు కూడా..!
iQOO Neo 9 Pro pre-orders : భారత మార్కెట్లో ఫిబ్రవరి 22న ఐక్యూ నియో 9 ప్రో మోడల్ లాంచ్ కానుంది. ఫిబ్రవరి 8 నుంచి ప్రీ-ఆర్డర్లు ప్రారంభమవుతాయి. లాంచ్‌కు ముందు డివైజ్ కొనుగోలు చేసేవారు అధికారిక వెబ్సైట్ ద్వారా ముందస్తుగా బుక్ చేసుకోవచ్చు.
కొత్త ఫోన్ కావాలా? అదిరే ఫీచర్లతో ఐక్యూ నియో 9 ప్రో ఫోన్ వస్తోంది..!
iQOO Neo 9 Pro : అతి త్వరలో ఐక్యూ నియో 9 ప్రో భారత మార్కెట్లో లాంచ్ కానుంది. ఈ డివైజ్ ఏయే ఫీచర్లతో రానుందో కంపెనీ టీజర్‌ను కూడా రిలీజ్ చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. అవేంటో ఓసారి లుక్కేయండి.