-
Home » iQOO Z6 5G
iQOO Z6 5G
Amazon Fab Phones Fest : అమెజాన్‌లో ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్.. కొత్త స్మార్ట్ఫోన్లపై భారీ తగ్గింపు ఆఫర్లు.. ఏయే ఫోన్లపై డిస్కౌంట్ ఉందంటే?
November 26, 2022 / 05:15 PM IST
Amazon Fab Phones Fest : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో ఫ్యాబ్ ఫోన్ల ఫెస్ట్ (Amazon Fab Phones Fest) నిర్వహిస్తోంది. HDFC బ్యాంక్ కార్డ్‌లపై 6 నెలల ఉచిత స్క్రీన్ రీప్లేస్మెంట్, అదనంగా 3 నెలల నో కాస్ట్ EMIతో సహా రూ. 20వేల వరకు సేవింగ్స్ అందిస్తోంది.
iQOO Z6 5G : సరసమైన ధరకే iQOO Z6 స్మార్ట్ ఫోన్.. ఫీచర్లు అదుర్స్.. చీప్ అండ్ బెస్ట్ ఇదే..!
May 2, 2022 / 09:38 PM IST
iQOO Z6 5G : ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం iQOO బ్రాండ్ నుంచి 5G సరికొత్త మోడల్ మార్కెట్లోకి వచ్చింది. ప్రస్తుతం ఈ iQOO Z6 5G స్మార్ట్ ఫోన్ అమెజాన్ (Amazon)లో డిస్కౌంట్ ధరతో అందుబాటులో ఉంది.