Home » iQOO Z7 5G in India
iQOO Z7 5G Launch : కొత్త ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? ఐక్యూ (iQOO) నుంచి సరికొత్త ఫోన్ (iQOO Z7 5G) వచ్చేసింది. అద్భుతమైన కెమెరా ఫీచర్లతో 64-MP ప్రైమరీ కెమెరా, మరెన్నో ఫీచర్లను కలిగి ఉంది. మార్చి 21న ఈ స్మార్ట్ఫోన్ మొదటిసారిగా భారత మార్కెట్లో లాంచ్ అయింది.