-
Home » iQOO Z7 5G Launch Event
iQOO Z7 5G Launch Event
iQOO Z7 5G Launch : ఐక్యూ Z7 5G స్మార్ట్ఫోన్ వచ్చేసింది.. కళ్లు చెదిరే ఫీచర్లు, రూ.17,499కే కొనేసుకోండి.. లిమిటెడ్ ఆఫర్ మాత్రమే!
March 21, 2023 / 03:17 PM IST
iQOO Z7 5G Launch : కొత్త ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? ఐక్యూ (iQOO) నుంచి సరికొత్త ఫోన్ (iQOO Z7 5G) వచ్చేసింది. అద్భుతమైన కెమెరా ఫీచర్లతో 64-MP ప్రైమరీ కెమెరా, మరెన్నో ఫీచర్లను కలిగి ఉంది. మార్చి 21న ఈ స్మార్ట్ఫోన్ మొదటిసారిగా భారత మార్కెట్లో లాంచ్ అయింది.