-
Home » iQOO Z7 discount offer
iQOO Z7 discount offer
iQOO Z7 5G Price India : అద్భుతమైన ఫీచర్లతో ఐక్యూ Z7 5G ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్కు ముందే ధర ఎంతో తెలిసిందోచ్..!
March 18, 2023 / 05:22 PM IST
iQOO Z7 5G Price India : ప్రముఖ చైనా స్మార్ట్ఫోన్ మేకర్ ఐక్యూ (iQOO) నుంచి Z7 మోడల్ 5G ఫోన్ మార్చి 21న భారత మార్కెట్లో లాంచ్ కానుంది. iQOO Z7 ఫోన్ లాంచ్కు ముందే కంపెనీ, ఈ స్మార్ట్ఫోన్ ధరను ధృవీకరించింది.