Home » iQoo Z9 5G India
iQoo Z9 5G India Launch : భారత్కు కొత్త ఐక్యూ ఫోన్ వచ్చేస్తోంది. ఐక్యూ z9 5జీ ఫోన్ వచ్చే నెలలో లాంచ్ కానుంది. రాబోయే ఫోన్ ఫీచర్లు, ధర వివరాలు రివీల్ అయ్యాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.