Home » iQoo Z9 Series Launch
ఆప్టిక్స్ విషయానికి వస్తే.. ఐక్యూ Z9ఎక్స్ ఫోన్ 50ఎంపీ ఏఐ యాంటీ-షేక్ లెన్స్, 2ఎంపీ డెప్త్ సెన్సార్‌తో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. సెల్ఫీలు, వీడియో చాట్లకు 8ఎంపీ కెమెరాను కలిగి ఉంది.