Home » iQOO Z9x Specifications
iQOO Z9x Launch : ఈ ఫోన్ 44డబ్ల్యూ ఫ్లాష్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. కేవలం 37 నిమిషాల్లో 50 శాతం బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. ఐక్యూ Z9ఎక్స్ ఫోన్ ఐక్యూ ఇ-స్టోర్, అమెజాన్ ఇండియాలో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.