Home » IR
పీఆర్సీ కమిషన్ వేసినా ఆయనకు కనీసం కూర్చునేందుకు కూడా కుర్చీ లేదు. 14వ తేదీన నల్ల బ్యాడ్జీలతో మొదలయ్యే ఆందోళన మార్చి 27న చలో విజయవాడతో ముగుస్తుంది.
ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకోవాలని ఉద్యోగ సంఘాలు భావిస్తున్నాయి.
పెండింగ్ బకాయిలను వాయిదాల పద్ధతిలో చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ, నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు హామీ నిలబెట్టుకోలేదని ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి.
పీఆర్సీ కమిషన్ రిపోర్టు ఇచ్చి తీరాల్సిందేనని అన్నారు. పీఆర్సీ నివేదిక పొందడం తమ హక్కు అని పేర్కొన్నారు. ఇవాళ్టి భేటీలో కూడా ఇదే తీర్మానించామని పేర్కొన్నారు.
ఐఆర్ అంటే వడ్డీలేని రుణమని AP CS వ్యాఖ్యలపై ఉద్యోగులు వ్యంగ్యాస్త్రాలు సంధించారు.ఐఆర్అంటే వడ్డీలేని రుణం అని ఆక్స్ ఫర్డ్ డిక్షనరీలో కూడా లేదని...పీఆర్సీని కూడా రుణం అంటారేమోనన్నారు
హైదరాబాద్ : నూతనంగా ఏర్పడిన తెలంగాణ ప్రభుత్వం… ఉద్యోగుల ఐఆర్, ఫిట్మెంట్ ఇచ్చే దానిపై దృష్టి సారించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ముగ్గురు సభ్యులతో ఇప్పటికే పీఆర్సీ కమిటీ ఏర్పాటు చేశారు. అన్ని వర్గాల ప్రయోజనాలను మెరుగుపర్చే విధంగా ప్రభు