-
Home » Ira Khan Pre-wedding Celebrations
Ira Khan Pre-wedding Celebrations
అమీర్ ఖాన్ ఇంట్లో పెళ్లి సందడి.. కూతురి ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్
December 29, 2023 / 07:15 PM IST
బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. అమీర్ కూతురు ఐరా ఖాన్ తన ప్రియుడు నుపుర్ శిఖరేతో ఏడడుగులు వేయబోతున్నారు. వీరి ప్రీ-వెడ్డింగ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.