Home » Irala mandalam
ashram organizer murder in chittoor district : చిత్తూరు జిల్లా ఐరాల మండలం గుండ్ల పల్లిలో, ఓ ఆశ్రమ నిర్వాహకుడిని దుండగుడు దారుణంగా హత్య చేశాడు. అచ్యుతానందగిరి (75) అనే వ్యక్తి గ్రామంలోని భగవాన్ శ్రీ రామతీర్ధం ఆశ్రమాన్ని కొన్నాళ్లుగా నిర్వహిస్తున్నాడు. జనవరి26, మంగళవారం రా�