Home » Iraq's capital city
Iraq Suicide attack : ఇరాక్ లో ఉగ్రవాదులు మారణహోమం సృష్టించారు. దేశ రాజధాని నగరం సెంట్రల్ బాగ్దాద్ లోని ఓ మార్కెట్లో ఒకేసారి రెండు ఆత్మాహుతి దాడులు జరిగాయి. ఈ దాడుల్లో కనీసం 13 మంది మరణించినట్టు సమాచారం. 25 మందికి పైగా తీవ్రంగా గాయపడినట్టు స్థానిక మీడియా వె�