Home » IRCTC Data leak
Indian Railway Data Leak : మిలియన్ల మంది భారతీయ రైల్వే వినియోగదారుల డేటా ఆన్లైన్లో లీక్ అయినట్లు సమాచారం. డార్క్ వెబ్ ద్వారా ఒక హ్యాకర్ డేటాను అమ్మకానికి పెట్టినట్లు కొన్ని నివేదికలు వెల్లడించాయి.