-
Home » IRCTC online
IRCTC online
Tech Tips : ఐఆర్టీసీలో ట్రైన్ టికెట్లు బుకింగ్ చేశారా? ఒకరి టికెట్ మాత్రమే ఎలా క్యాన్సిల్ చేయాలో తెలుసా?
October 8, 2022 / 09:24 PM IST
Tech Tips : సాధారణంగా రైల్లో ప్రయాణించే ముందు టికెట్ రిజర్వేషన్ చేసుకుంటుంటారు. రైల్వే అధికారిక వెబ్సైట్ IRCTC ద్వారా ఒకేసారి ఎక్కుమందికి ట్రైన్ టికెట్లను బుకింగ్ చేసుకునే వీలుంది.