Home » IRCTC Password
Forgot IRCTC Password : మీ పాస్వర్డ్ను రికవరీ లేదా రీసెట్ చేయడానికి ఆన్లైన్ ప్రాసెస్ అందిస్తుంది. మీ ఐఆర్సీటీసీ పాస్వర్డ్ని ఎలా రీసెట్ చేయవచ్చు అనేదానిపై పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఐఆర్ సీటీసీ ప్లాట్ ఫాం ద్వారా రైల్వే ప్రయాణికులు తమ టికెట్ రిజర్వు చేసుకోవచ్చు. కానీ, దీనికి IRCTC అకౌంట్ ఉండాలి. ఒకవేళ అకౌంట్ ఉండి.. పాస్ వర్డ్ మర్చిపోతే.. తిరిగి ఇలా పొందండి.