-
Home » Irfan Pathan apologizes
Irfan Pathan apologizes
సునీల్ గవాస్కర్‌కు క్షమాపణలు చెప్పిన ఇర్ఫాన్ పఠాన్.. అంగీకరించని దిగ్గజ ఆటగాడు.. ఇద్దరి మధ్య ఏం జరిగిందంటే..?
December 30, 2023 / 02:36 PM IST
మ్యాచ్ అనంతరం మొదటి ఇన్నింగ్స్‌లో కేఎల్ రాహుల్ ఆడిన ఇన్నింగ్స్ పై భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్, దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ మధ్య ఆసక్తికర సంబాషణ జరిగింది.