IRNSS

    స్మార్ట్ ఫోన్లలో ఇకపై భారత NavIC సిస్టమ్!

    February 5, 2020 / 03:01 PM IST

    కొత్త స్మార్ట్ ఫోన్లలో లేటెస్ట్ క్వాల్‌కామ్ చిప్‌సెట్ అప్ డేట్ తో మార్కెట్లోకి రిలీజ్ అవుతున్నాయి. ఇప్పటివరకూ జీపీఎస్ పై ఆధారపడిన స్మార్ట్ ఫోన్లు ఇకపై భారత సొంత నేవిగేషన్ సిస్టమ్ NavIC ఆధారంగా పనిచేయనున్నాయి. ఈ NavIC అనేది అమెరికా GPS మాదిరి నేవిగే

10TV Telugu News