Home » Irra Mor
వర్మ స్కూల్ తెరకెక్కించిన భైరవగీత సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఇర్రా మోర్ ఆ సినిమాతో నటన అంతంతమాత్రమే అనిపించినా అందాల ఆరబోతలో మాత్రం ఫుల్ మార్కులు కొట్టేసింది.
తెలుగులో భైరవగీత, D కంపెనీ సినిమాలతో మెప్పించిన ఇర్రామోర్ ఇప్పుడు 'కొండా' సినిమాలో నటించి వరుసగా ఆర్జీవీ సినిమాల్లో దూసుకుపోతుంది.
కొండా కోసం ఆర్జీవీ తపస్సు చేశాడన్న సురేఖ