-
Home » Irrfan Khan Death Anniversary
Irrfan Khan Death Anniversary
Irrfan Khan Death : ఇర్ఫాన్ ఖాన్.. తన మరణం గురించి ముందే కొడుకు బాబిల్ ఖాన్‌తో చెప్పాడంట!
April 29, 2021 / 12:08 PM IST
దివంగత నటుడు ఇర్ఫాన్ ఖాన్ భార్య సుతాపా సిక్దార్ తన భర్త మరణం గురించి ముందే చెప్పారని అన్నారు. ఇర్ఫాన్ మరణాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నామని, ఆయన లేని లోటు తమను ఎంతో బాధిస్తోందని ఆమె ఓ ఇంటర్వ్యూలో భావోద్వేగానికి లోనయ్యారు.
Irrfan Khan : వెర్సటైల్ యాక్టర్ ఇర్ఫాన్ ఖాన్ ఫస్ట్ డెత్ యానివర్సరీ.. నివాళులర్పిస్తున్న సినీ ప్రముఖులు..
April 29, 2021 / 11:00 AM IST
నేడు ఇర్ఫాన్ ఖాన్ మొదటి వర్థంతి సందర్భంగా కుటుంబ సభ్యులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులతో పాటు పలు భాషలకు చెందిన సినీ ప్రముఖులు, అభిమానులు నివాళులర్పిస్తున్నారు..