Home » Irrigation management for paddy crop
ఈ విధంగా ఏకాంతరంగా పొలంలో నీరు పెడుతూ, ఆరపెడుతూ ఉండడం వల్ల సాగు నీరు ఆదా అవ్వడమే కాకుండా మిథేన్ వాయువు ఉద్ఘారాలుకూడా తగ్గి వాతావరణ సమతుల్యత కాపాడబడుతుంది. పెట్టిన నీరు క్రమంగా తగ్గుతూ పివిసి పైపులో నేల ఉపరితలం నుండి 10 సెం.మీ. లోతు వరకు పడిపో�