Home » Iruttu Araiyil Murattu Kutthu
బిగ్ బాస్ 2, తమిళ సినిమాలతో అదరగొట్టిన నటి యషికా ఆనంద్ వివాదంలో చిక్కుకుంది. ఆమె ప్రయాణిస్తున్న కారు బీభత్సం సృష్టించింది. రోడ్డుపై ఉన్న ఓ వ్యక్తిని ఢీకొంది. తీవ్రగాయాల పాలైన ఆ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన చెన్నైలో చోటు చేస