Home » is a ghost who is fearful of 'Ram'
పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఓ దెయ్యం..ఆమెకు రాముడంటే చచ్చేంత భయం అంటూ బెంగాల్ బీజేపీ మహిళా నాయకురాలు రాజ్ కుమారి కేషారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం దీదీపై బీజేపీ నాయకురాలు వ్యాఖ్యలు సంచలనం రేపాయి. పౌరసత్వ సవరణ చట్టం-2019 మద్ధతుగా బంకురా