-
Home » Is chhena good for diabetes
Is chhena good for diabetes
Paneer : గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచి , షుగర్ లెవల్స్ ను కంట్రోల్ లో ఉంచే పన్నీర్ !
October 15, 2022 / 06:33 AM IST
రేచీకటి తో ఇబ్బంది పడే వాళ్లు పనీర్ ని తీసుకుంటే నిరోధిస్తుంది. కంటి ఆరోగ్యాన్ని కూడా ఇది మెరుగు పరుస్తుంది. మనకు రోజూ అవసరమయ్యే కాల్షియంలో 8% దీని ద్వారా లభిస్తుంది. ఇది పిల్లలు, పెద్దల్లో ఎముకలు పటిష్టంగా ఉండేలా చేస్తుంది.