Is high blood pressure a problem? Do not neglect!

    High Blood Pressure : అధిక రక్తపోటు సమస్యా? నిర్లక్ష్యం వద్దు!

    January 31, 2023 / 02:38 PM IST

    బిపి అతి తీవ్ర స్థాయికీ పెరిగినప్పుడు వివరీతమైన తలనొప్పి నిద్రలేమి, చూపు మసకభారతం, విపరీతమైన అలనట, చెవుల్లో రింగుమని శబ్దాలు రావడం, శ్వానతీనుకోవడంలో ఇబ్బంది, గుండె దడ, తికమక పడటం లక్షణాలు కనిపిస్తాయి. గుండెకు రక్తం అందించే ధమనులు కుచించుకుప