-
Home » is Not Even Aware if Onions Are Grown Inside Soil or Outside
is Not Even Aware if Onions Are Grown Inside Soil or Outside
ఉల్లిగడ్డ భూమిలో పెరుగుతుందో..బైట పెరుగుతుందో కూడా తెలియని రాహుల్ గాంధీ వ్యవసాయం చట్టంపై విమర్శలా?!
October 9, 2020 / 04:57 PM IST
‘Rahul is Not Even Aware if Onions Are Grown Inside Soil or Outside’: ఉల్లిగడ్డలు భూమిలో పెరుగుతాయో..బైట పెరుగుతాయో కూడా తెలియని రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయం చట్టంపై విమర్శలు చేయటమా? అంటూ మధ్యప్రదేశ్ సీఎం..శివరాజ్ సింగ్ చౌహాన్ సెటైర్లు వేశారు. ట్రాక్టర్లపై తి�