-
Home » Isabella Grace
Isabella Grace
Sam Curran: పెళ్లిపీటలు ఎక్కుతున్న రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్.. ఎంగేజ్ మెంట్ ఫొటోలు వైరల్
November 23, 2025 / 02:42 PM IST
Sam Curran : ఇంగ్లండ్ యువ ఆల్రౌండర్ సామ్ కర్రన్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తన స్నేహితురాలు ఇసాబెల్లెను మనువాడనున్నాడు. ఈ మేరకు ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. ఫొటోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు. ఈ సందర్భంగా అభిమానులు శుభాకాం�